హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసక్తికర పోరు.. అకీల్ హుస్సేన్ హ్యాట్రిక్

Advertisement

వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హుస్సేన్ అరుదైన రికార్డు సృష్టించాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న అకీల్ హుస్సేన్ అద్భుతమైన హ్యాట్రిక్ సాధించాడు. చివరి ఓవర్‌లో వరుసగా మూడు వికెట్లు తీసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. వాషింగ్టన్ బ్యాటర్ సిక్స్ బాది ఆ జట్టును గెలిపించాడు.

Advertisement

Advertisement