హైదరాబాద్: 28°C
క్రీడలు

VIRAL VIDEO: అదృష్టం అంటే వీళ్లదే

Advertisement

క్రికెట్ మ్యాచ్‌ల్లో జరిగిన వింత ఘటనలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఓ లీగ్ మ్యాచ్‌లో బ్యాటర్లు రన్స్ తీస్తుండగా.. ఒకరిని ఒకరు ఢీకొని పడిపోయారు. వారిని రనౌట్ చేసే క్రమంలో బాల్ త్రో వేయగా అది నేరుగా బౌండరీకి చేరింది. దీంతో వారికి 5 పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరలవడంతో 'మీకు అదృష్టం మామూలుగా లేదు భయ్యా' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Advertisement