హైదరాబాద్: 28°C
క్రీడలు

వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం

Advertisement

2026 వరల్డ్ రోయింగ్ కప్-IIIలో భారత్ చరిత్ర సృష్టించింది. లైట్ వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ ఫైనల్‌లో భారత ఆర్మీకి చెందిన ఉజ్వల్ కుమార్, లక్షయ్ జోడీ.. 6:26.09 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి స్వర్ణం సాధించింది. వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. కాగా, హాంకాంగ్ (6:27.14), నెదర్లాండ్స్ (6:27.36) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

Advertisement

Advertisement