ఐర్లాండ్‌తో రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌లోనూ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. అయితే, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గె ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నారు.
క్రీడలు
టాస్ గెలిచిన భారత్.. ఇద్దరి అరంగేట్రం
Advertisement
Advertisement
Advertisement


