హైదరాబాద్: 28°C
క్రీడలు

'డూ ఆర్ డై' మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సెమీస్ చేరాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఒకవేళ భారత్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు 'గ్రూప్-A' నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం AUS-8, SA-8, IND-6 పాయింట్లతో కొనసాగుతున్నాయి.

Advertisement

Advertisement