సొంతగడ్డపై శ్రీలంకతో తొలి టెస్టులో వెస్టిండీస్ ప్లేయర్లు ఆమిర్ జాంగూ- రోస్టన్ ఛేజ్ ప్రపంచ రికార్డు సాధించారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఆరో వికెట్‌కు అత్యధికంగా 401 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ జోడీ జానీ బెయిర్‌స్టో - బెన్ స్టోక్స్ (399) పేరుతో ఉండేది. కాగా, ఛేజ్ 194, ఆమిర్ 233 పరుగులు చేశారు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ ప్లేయర్లు
Advertisement
Advertisement
Advertisement


