హైదరాబాద్: 28°C
క్రీడలు

టీజీ20: పాలమూరు 130 ఆలౌట్

Advertisement

టీజీ20 లీగ్‌లో భాగంగా రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ విఘ్నేశ్‌ రెడ్డి 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షాదాబ్ అహ్మద్ (22), ప్రతీక్ పవార్ (14), బుద్ధి తేజ (15) పరుగులు చేశారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ 4, పున్నయ్య 2, తనయ్ 2, రాకేశ్‌ 2 వికెట్లు తీశారు.

Advertisement

Advertisement