హైదరాబాద్: 28°C
వ్యాపారం

పాఠశాలకు ప్రీ-ప్రైమరీ మంజూరు చేయాలి

Advertisement

SDPT: తిమ్మాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రీ-ప్రైమరీ (యూకేజీ) అనుమతులు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ పోచంపల్లి రాజు డిమాండ్ చేశారు. గత ఏడాది నుంచి యూకేజీ నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే డీఈఓ, ఎంఈఓ, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదన్నారు.

Advertisement

Advertisement