మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరాలంటే భారత్ రేపు AUSతో జరిగే చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ కీలక పోరుపై షఫాలీ వర్మ స్పందిస్తూ..AUS ప్రపంచ స్థాయి జట్టు అయినప్పటికీ, ఇటీవల వారిపై టీ20 సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసం తమకు ఉందంది. ప్రత్యర్థి వ్యూహాలపై అవగాహన ఉందని, ఒత్తిడి లేకుండా సొంత శక్తులపై నమ్మకంతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని తెలిపింది.
క్రీడలు
'ఆసీస్‌పై గెలిచిన కాన్ఫిడెన్స్‌తో బరిలోకి'
Advertisement
Advertisement
Advertisement


