పసికూన చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. దీనిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. "వైభవ్ లేకపోతే భారత్ ప్రపంచకప్ గెలవలేదా?" అని ప్రశ్నించాడు. మధ్య ఓవర్లలో భారత బౌలర్లు లయ తప్పడమే ఈ ఓటమికి అసలు కారణమని ఆయన విశ్లేషించాడు.
క్రీడలు
వైభవ్ సూర్యవంశీ ఉంటే బాగుండేదా?
Advertisement
Advertisement
Advertisement


