యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం టీ20లకే పరిమితమనే విమర్శలను మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కొట్టిపారేశాడు. అతడిలో అసాధ్యమైన షాట్లు కొట్టే అద్భుత ప్రతిభ ఉందన్నాడు. ఐర్లాండ్‌తో రెండో టీ20లో వైభవ్‌కు అవకాశం దక్కుతుందని, దానిని అతడు రెండు చేతులా అందిపుచ్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్టుల్లోనూ సూర్యవంశీ రాణించగలడని తెలిపాడు.
క్రీడలు
వైభవ్ సూర్యవంశీపై వెంగ్‌సర్కార్ ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement


