హైదరాబాద్: 28°C
క్రీడలు

'ఈ' ఛాంపియన్స్‌ హ్యాట్రిక్‌ విజయం

Advertisement

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్‌ 'ఈ' ఛాంపియన్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. మెదక్‌ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన మెదక్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 రన్స్‌కే పరిమితమైంది. విక్రమ్‌ నాయక్‌ 75 పరుగులు చేసి సత్తా చాటాడు.

Advertisement

Advertisement