హైదరాబాద్: 28°C
క్రీడలు

ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌ స్కోరు..!

Advertisement

శ్రీలంక-ఎ, భారత్‌-ఎ మధ్య తొలి అనధికార టెస్టు జరుగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌-ఎ రెండో ఇన్నింగ్స్‌లో 48/0 పరుగులు చేసి,170 రన్స్‌ లీడ్‌లో ఉంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ 20*, ఆయుష్‌ పాండే 20* క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌-ఎ 452/6 పరుగులు చేయగా.. శ్రీలంక-ఎ 330 రన్స్‌కు ఆలౌటైంది.

Advertisement

Advertisement