హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌

Advertisement

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిచెల్‌ శాంట్నర్‌ను ఔట్‌ చేయడం ద్వారా 250వ వికెట్‌ పూర్తి చేశాడు. టెస్టుల్లో 7000+ పరుగులు, 250+ వికెట్లు సాధించిన ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా, తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

Advertisement

Advertisement