హైదరాబాద్: 28°C
క్రీడలు

US ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీస్‌కు రౌనక్‌

Advertisement

భారత యువ షట్లర్‌ రౌనక్‌ చౌహాన్‌ సంచలనం సృష్టించాడు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో అతడు సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్‌ ఫైన్సల్‌లో కేవలం 38 నిమిషాల్లోనే ఇజ్రాయెల్ టాప్‌ ప్లేయర్‌ మిషా జిల్బెర్‌మన్‌ను ఓడించాడు. 23-21, 21-11 తేడాతో విజయం సాధించాడు.

Advertisement

Advertisement