మేజర్ లీగ్ క్రికెట్ 2026లో సియాటిల్ ఓర్కాస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ హాలండ్ వేసిన 17వ ఓవర్‌లో స్టోయినిస్ ఐదు భారీ సిక్సర్లు బాదాడు. 1, 2, 3, 4, 6వ బంతిని సిక్సర్లుగా మలిచిన అతడు, ఐదో బంతి డాట్ అవ్వడంతో వరుసగా ఆరు సిక్సర్ల అరుదైన రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు.
క్రీడలు
ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదిన స్టోయినిస్
Advertisement
Advertisement
Advertisement


