ఐర్లాండ్‌తో జరిగిన తొలి T20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ 20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. తొలుత లెగ్‌బై రన్ పొరపాటున యాడ్ అవ్వడంతో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసినట్లు భావించినా.. సాంకేతిక సవరణ తర్వాత 49 పరుగులకే అవుటైనట్లు తేలింది. దీంతో తృటిలో అర్ధ సెంచరీ మిస్ అయ్యింది.
క్రీడలు
అది హాఫ్ సెంచరీ కాదు..!
Advertisement
Advertisement
Advertisement


