హైదరాబాద్: 28°C
క్రీడలు

టీజీ20: టాస్ నెగ్గిన మెదక్‌..!

Advertisement

టీజీ20 టోర్నమెంట్‌లో హ్యాట్రిక్‌ విజయం సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్ ఛాంపియన్స్ బరిలోకి దిగింది. ఇందులో భాగంగా మెదక్‌ ఫాల్కన్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ నెగ్గిన మెదక్ ఫాల్కన్స్ జట్టు మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇరు జట్ల మధ్య ఈ పోరు ఉత్కంఠ భరితంగా సాగనుంది.

Advertisement

Advertisement