ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లోనే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ నిలిచాడు. గతంలో కోహ్లీ, పంత్, గిల్ కెప్టెన్లుగా తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూశారు.
క్రీడలు
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement


