కాసేపట్లో జరగనున్న భారత్-ఐర్లాండ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు వెదర్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. మ్యాచ్ జరగనున్న బెల్‌ఫాస్ట్ స్టేడియం వద్ద ఆకాశం 85 శాతం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. అలాగే, 65 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ నివేదిక పేర్కొంది. ఈ వార్త క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది.
క్రీడలు
భారత్-ఐర్లాండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..!
Advertisement
Advertisement
Advertisement


