హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 WC: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్

Advertisement

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుసగా 4 విజయాలతో.. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగాటోర్నీలో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్‌లను చిత్తు చేసింది. ఇక గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పోటీపడనుంది.

Advertisement

Advertisement