టీమిండియా నూతన టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమితుడైనందుకు అతడికి శుభాకాంక్షలు తెలిపాడు. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌తో పాటు, నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ సక్రమంగా నిర్వహించగలడని ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
అయ్యర్‌పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


