టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ కామెంటేటర్‌గా అవతారం ఎత్తనున్నాడు. ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కోసం కామెంటేటర్ల బృందాన్ని సోనీ నెట్‌వర్క్ ప్రకటించింది. ఇందులో 34 ఏళ్ల శార్దూల్ ఠాకూర్ హిందీ కామెంటరీ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు అజయ్ జడేజా, అంబటి రాయుడు, వివేక్ రజ్దాన్, గౌరవ్ కపూర్, ఆతిష్ తుక్రాల్ కామెంటరీ చేయనున్నారు.
క్రీడలు
కొత్త అవతారంలో టీమిండియా క్రికెటర్
Advertisement
Advertisement
Advertisement


