హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించనున్న వైభవ్..!

Advertisement

అంతర్జాతీయ పురుషుల క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసిన రికార్డు పాకిస్తాన్‌కు చెందిన హసన్ రజా పేరిట ఉంది. అతను 1996లో జింబాబ్వేపై కేవలం 14 ఏళ్ల 227 రోజుల వయసులో డెబ్యూ చేశాడు. ఇక భారత్ తరఫున ఈ రికార్డు 16 ఏళ్ల 205 రోజులతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఒకవేళ ఇవాళ్టి మ్యాచ్‌లో వైభవ్ (15 ఏళ్ల 91 రోజులు) బరిలోకి దిగితే సచిన్ రికార్డు బ్రేక్ కానుంది.

Advertisement

Advertisement