హైదరాబాద్: 28°C
క్రీడలు

యశ్ దయాళ్‌కు క్లీన్‌చిట్..!

Advertisement

క్రికెటర్ యశ్ దయాళ్‌కు భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. పోక్సో కేసులో అతడికి క్లీన్‌చిట్ వచ్చినట్లు సమాచారం. UP క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ప్రేమ్ మనోహర్ గుప్తా మాట్లాడుతూ.. అతడి లీగల్ అంశాలన్నీ పరిష్కారమైనట్లు తెలిపాడు. ఇకపై అతడు దేశవాళీ, ఇతర క్రికెట్ లీగ్‌లు ఆడేందుకు NOC ఇస్తామని పేర్కొన్నాడు. దీంతో యశ్ దయాళ్ UPT20 లీగ్‌తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

Advertisement

Advertisement