హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs IRE: హెడ్ టు హెడ్ రికార్డ్స్

Advertisement

T20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఐర్లాండ్‌పై భారత్ పూర్తి ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 8 సార్లు ముఖాముఖి తలపడగా, ఎనిమిదింటిలోనూ భారత జట్టే విజయం సాధించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు భారత్‌పై ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేదు. టీమిండియా.. ఐర్లాండ్‌లో పర్యటించిన మూడు ద్వైపాక్షిక సిరీస్‌లను (2018, 2022, 2023) క్లీన్ స్వీప్ చేసింది.

Advertisement

Advertisement