హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌కు అశ్విన్ కీలక సూచనలు

Advertisement

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అందరి దృష్టి చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. ఈ క్రమంలో అతడికి మాజీ స్పిన్నర్ అశ్విన్ కీలక సూచనలు చేశాడు. వైభవ్ ప్రత్యేకమైన ఆటగాడని అన్నాడు. అతడు తన సొంత ఊరిలో, గల్లీల్లో క్రికెట్ ఆడుతున్నట్లే ఆడాలని చెప్పాడు. ఎక్కువ ఒత్తిడికి గురికాకూడదని పేర్కొన్నాడు. ఒత్తిడి లేకుండా ఆడితే అతడు ఏం చేయగలడో IPLలో చూపించాడని వ్యాఖ్యానించాడు.

Advertisement

Advertisement