భారత్, ఐర్లాండ్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ టికెట్లు క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐర్లాండ్ క్రికెట్ ఛైర్మన్ బ్రియాన్ మాక్‌నీస్ మాట్లాడుతూ.. మ్యాచ్ టికెట్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయన్నాడు. కాగా, బెల్‌ఫాస్ట్ స్టేడియం సిట్టింగ్ కెపాసిటీ 4,500 నుండి 5,000 మాత్రమే.
క్రీడలు
హాట్ కేకుల్లా.. IND vs IRE టికెట్లు
Advertisement
Advertisement
Advertisement


