ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయకపోవడంపై సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గత 3 వన్డేల్లో 2 సెంచరీలు చేసిన ఆటగాడిని ఎందుకు తప్పిస్తున్నారని సెలక్టర్లను ప్రశ్నించాడు. 2027 WC ప్రణాళికల్లో రోహిత్ ఉన్నాడో లేదో స్పష్టం చేయకుండా, అతడిని ఎంపిక చేయడం సరికాదన్నాడు. సెలక్షన్ ఎప్పుడూ దేశం కోసమే ఉండాలని, ఆటగాళ్ల ఇమేజ్ కోసం కాదని మండిపడ్డాడు.
క్రీడలు
జైస్వాల్‌కు అన్యాయం: మంజ్రేకర్
Advertisement
Advertisement
Advertisement


