హైదరాబాద్: 28°C
క్రీడలు

భావోద్వేగానికి గురైన సూపర్ స్టార్

Advertisement

బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ మూడేళ్ల తర్వాత జాతీయ జట్టు తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగాడు. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ఈ క్రమంలో అతడు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు. కాగా, గ్రూప్-C టాపర్‌గా బ్రెజిల్ నాకౌట్ దశకు చేరుకుంది.

Advertisement

Advertisement