భారత్-ఐర్లాండ్ T20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. బెల్‌ఫాస్ట్ వేదికగా తొలి మ్యాచ్ రేపు సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది మొదటి సిరీస్. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టోర్నీలోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అలాగే, హర్షిత్ రాణా రీఎంట్రీ చేయనున్నాడు.
క్రీడలు
రేపటి నుంచే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్
Advertisement
Advertisement
Advertisement


