హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: టాప్-2లో గిల్

Advertisement

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో గిల్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేయడంతో 791 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్ కోహ్లీ(768), రోహిత్ శర్మ(754) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్(815) అగ్రస్థానంలో నిలిచాడు.

Advertisement

Advertisement