ఎండ, శ్రమ, ఆందోళన వల్ల చెమట పట్టడం సహజం. కానీ ఎలాంటి కారణం లేకుండా విపరీతంగా చెమటలు పడితే దాన్ని 'హైపర్‌హైడ్రోసిస్' అంటారు. హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, పానిక్ అటాక్స్, మధుమేహం వంటివి దీనికి కారణం. అందుకే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజూ తగినంత నీరు తాగాలి. వేడి పానీయాలు, కెఫీన్, కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.
ఆరోగ్యం
చెమట ఎక్కువ పడుతుందా?
Advertisement
Advertisement
Advertisement


