పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రెగ్నెన్సీ నుంచే తల్లి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ప్రెగ్నెన్సీలో తల్లి గుమ్మడి గింజలు, పాలకూర, బీట్ రూట్, దానిమ్మ, చికెన్, చిక్కుళ్లు, నట్స్, పల్లీలు, అవకాడో వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం, అయొడిన్ పిల్లల బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుందంటున్నారు.
ఆరోగ్యం
బేబీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే..
Advertisement
Advertisement
Advertisement


