హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మూత్ర విసర్జన ఎక్కువవుతుంటే..!

Advertisement

కెఫీన్ పానీయాలు, కొన్ని మందులు, మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల పదే పదే మూత్రవిసర్జన కావచ్చు. అయితే, దీంతో పాటు మూత్రంలో రక్తం, దుర్వాసన, అలసట, జ్వరం, వాంతులు, పొత్తికడుపు నొప్పి, ఆకలి/దాహం పెరగడం, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి తీవ్ర అనారోగ్యానికి సంకేతాలు కావచ్చు. వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స పొందాలి.

Advertisement

Advertisement