ఉదయం నిద్ర లేవగానే చేసే కొన్ని చిన్న పొరపాట్లు రోజంతా అలసటను, ఒత్తిడిని కలిగిస్తాయి. లేవగానే సోషల్ మీడియా లేదా రీల్స్ చూడటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కనీసం మొదటి గంట ఫోన్‌కు దూరంగా ఉండాలి. లేవగానే కనీసం ఒక గ్లాసు నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఆఫీసుకు, కాలేజీకి తొందరపడి బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే శక్తి తగ్గిపోయి, కాలేయంపై ఒత్తిడి పడుతుంది.
ఆరోగ్యం
ఉదయం లేవగానే ఇలా అస్సలు చేయొద్దు!
Advertisement
Advertisement
Advertisement


