హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నేరేడు పండ్లు తిని గింజలు పారేస్తున్నారా?

Advertisement

రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండేవి జామూన్ పండ్లు( నేరేడు). ఇవి మధుమేహ స్థాయిలను అదుపులో ఉంచడంలోనూ సహాయపడుతాయి. ఈ పండ్లే కాదు తిన్న తర్వాత గింజలను కూడా ఉపయోగించుకోవచ్చు. టైప్ 1, టైప్ 2 మధుమేహం ఉన్నవారు నేరేడు గింజల పొడిని ఉపయోగించవచ్చు. ఈ పొడి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Advertisement