హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మీరూ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా?

Advertisement

చాలా మంది ఫిట్‌గా కనిపించడానికి జిమ్‌కి వెళ్తుంటారు. అయితే క్రమం తప్పకుండా బరువులు ఎత్తే వ్యాయామం చేసే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఏరోబిక్‌ వ్యాయామాన్ని చేసినవారిలో మంచి ప్రయోజనం కనిపించింది. వ్యాయమంతో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే రసాయనాలు విడుదలై గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే మితంగా చేయడం మంచిది.

Advertisement

Advertisement