భోజనానికి ముందు సలాడ్స్ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా భోజనానికి ముందే కీరదోస, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలతో కూడిన సలాడ్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరానికి కావలసిన పీచుపదార్థం పుష్కలంగా అందుతుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగించి, ఆ తర్వాత అన్నం తక్కువగా తినేలా చేస్తుంది. క్యాలరీల నియంత్రణకు, వెయిట్ లాస్ అవ్వడానికి ఇది బెస్ట్ టిప్.
ఆరోగ్యం
భోజనానికి ముందు సలాడ్స్ తీసుకుంటే..?
Advertisement
Advertisement
Advertisement


