హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తిన్న వెంటనే నిద్ర వస్తుందా..?

Advertisement

మధ్యాహ్న భోజనం తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంది. కొన్నిసార్లు ఆఫీసులో దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. దీనికి ప్రధాన కారణం ఆహారంలో కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయి పెరిగి నిద్ర వస్తుంది.భోజనం తర్వాత కొద్దిగా నడవడం నిద్ర, బద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

Advertisement

Advertisement