హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మీకు ఈ అలవాటు ఉందా?.. ఇప్పుడే మానేయండి

Advertisement

ఇంట్లో ఏదో గొడవ అయిందని, ఆఫీసులో బాస్ తిట్టారనో, పని ఒత్తిడి ఎక్కువగా ఉందన్న కోపంతో లేదా బాధతో ఎక్కువగా తినేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరంలో విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్ వల్ల కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. మనం ప్రశాంతమైన మనసుతో తిన్నప్పుడే ఆహారం ఒంటికి పడుతుంది. కాబట్టి ఈ 'స్ట్రెస్ ఈటింగ్‌' అలవాటును వెంటనే ఆపేయాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Advertisement