హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

థైరాయిడ్, కీళ్ల నొప్పులకు చెక్

Advertisement

రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీళ్లు పోసి, ఉదయం లేవగానే తాగడం అమృతంతో సమానమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ నీరు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి(Detox) అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, థైరాయిడ్ గ్రంథి పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. క్రమం తప్పకుండా తాగితే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Advertisement

Advertisement