పెరుగన్నం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. పెరుగులో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. అన్నంతో పాటు పెరుగును కలిపి తీసుకోవడం వల్ల, ఆ ఆహారం యొక్క మొత్తం గ్లైసిమిక్ లోడ్ తగ్గుతుంది. అంటే పెరుగులోని ప్రోటీన్లు అన్నంలోని కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణం కాకుండా నిరోధిస్తాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి.
ఆరోగ్యం
పెరుగన్నం తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా?
Advertisement
Advertisement
Advertisement


