అధో ముఖ శ్వానాసనం (డౌన్‌వర్డ్-ఫేసింగ్ డాగ్ పోజ్) ప్రాథమిక, అత్యంత ప్రభావవంతమైన యోగా భంగిమ. ఇది శరీరాన్ని నిటారుగా సాగదీయడం, బలాన్ని పెంచడంలో పనిచేస్తుంది. చేతులు, భుజాలు, మణికట్టు, కాళ్ల కండరాలను బలోపేతం చేస్తుంది. తల కిందికి ఉండే భంగిమ కావడం వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. ఏకాగ్రతను పెంచి, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. వెన్నునొప్పి, అలసట, తలనొప్పిని తగ్గిస్తుంది.
ఆరోగ్యం
అధో ముఖ శ్వానాసనం వల్ల కలిగే లాభాలు
Advertisement
Advertisement
Advertisement


