ఉదయాన్నే అలారం శబ్దానికి ఉలిక్కిపడి లేవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా హఠాత్తుగా మేల్కోవడం వల్ల శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల రక్తపోటు(BP) పెరగడం, గుండె వేగం అవధులు దాటడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలారానికి బదులు సహజంగా నిద్రలేచేలా జీవనశైలిని మార్చుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
ఆరోగ్యం
అలారం మోగగానే ఉలిక్కిపడి లేస్తున్నారా?
Advertisement
Advertisement
Advertisement


