హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మలబద్ధకం వచ్చేందుకు అసలు కారణాలేంటి?

Advertisement

మలబద్ధకం చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ జీర్ణ సమస్య. ఆహారంలో తగినంత పీచు లేకపోవడం, శరీరానికి అవసరమైనంత నీరు అందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మలబద్ధకంతో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వయసు పెరిగే కొద్దీ లేదా శారీరక చలనం తగ్గినప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Advertisement

Advertisement