ఉదయం పూట చాలామంది కార్పోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మన రోజును ఎల్లప్పుడూ ప్రొటీన్లు నిండిన అల్పాహారంతో ప్రారంభించాలి. ఇది ఉదయం పూట ఆకలిని కలిగించే హార్మోన్లను నియంత్రించడమే కాకుండా, రోజంతా అనవసరమైన తిండిపై కోరికలు రాకుండా ఆపుతుంది. అల్పాహారంలో ప్రొటీన్ ఉంటే మీ శక్తి స్థాయిలు మెరుగ్గా ఉండి, రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు.
ఆరోగ్యం
అల్పాహారంలో ప్రొటీన్లు చాలా ముఖ్యం
Advertisement
Advertisement
Advertisement


