హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బ్రేక్‌ఫాస్ట్.. మొలకెత్తిన శనగలతో ఆరోగ్యం

Advertisement

మొలకెత్తిన శనగలు క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు, కీళ్లు బలపడతాయి. శనగలలోని మెగ్నీషియం, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు ఎముకలకు ఉపయోగపడతాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. మలబద్ధకం, అసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. అందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మం మెరుపును పెంచుతాయి. బరువు తగ్గేందుకు సహాయపడుతాయి.

Advertisement

Advertisement