క్రౌంచాసనం (హెరాన్ పోజ్) కూర్చుని చేసే యోగాసనం. ఇది కాళ్లు, పొత్తికడుపును సాగదీసి శరీరాన్ని దృఢపరుస్తుంది. ఉదర అవయవాలను ఉత్తేజపరిచి, మలబద్ధకం, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. వెన్నెముకను నిటారుగా ఉంచడం వల్ల దీర్ఘకాలిక వెన్నునొప్పి తగ్గుతుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించి తేలికపాటి డిప్రెషన్‌ను నయం చేస్తుంది. ఆత్మవిశ్వాసం, శక్తి పెరుగుతుంది.
ఆరోగ్యం
క్రౌంచాసనం వల్ల కలిగే ఉపయోగాలు
Advertisement
Advertisement
Advertisement


