ఆకలి లేకపోయినా సమాయాన్ని చూసి తినే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అయితే కేవలం గడియారంలో సమయం చూసి ఆకలి లేకపోయినా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఆకలి ఉన్నప్పుడు భోజనం మానేయడం కూడా సరైన పద్ధతి కాదు. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మారిపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఆహార సమతుల్యత పాటించాలని ఆరోగ్య నిపులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
ఆకలి లేకపోయినా తింటున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


